లైఫ్ స్టైల్

స్మార్ట్ కండోమ్.. ఇది పెట్టుకుంటే మీరు రెచ్చిపోతారు

స్మార్ట్ కండోమ్.. ఇది పెట్టుకుంటే మీరు రెచ్చిపోతారు
Written by Tolly2Bolly

స్మార్ట్ కండోమ్.. ఇది పెట్టుకుంటే మీరు రెచ్చిపోతారు…

మార్కెట్లోకి కొత్త సరకు వచ్చింది. అదే స్మార్ట్ కండోమ్! ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, చూడండి. చాలామందికి తమ సెక్స్ సామర్థ్యంపై చాలా అనుమానం ఉంటుంది. అలాంటివారికి ఈ స్మార్ట్ కండోమ్ భలే నచ్చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన కండోమ్ సంస్థ ఐ.కాన్  అనే ఈ స్మార్ట్ కండోమ్‌ను రూపొందించింది. ఇది అన్ని సైజుల్లోనూ లభిస్తుంది. దీన్ని పెట్టుకుంటే మీ సెక్స్ జీవితం జింగాడాలా అంటూ ఆ సంస్థ ప్రకటిస్తోంది. ఇది మీ సెక్స్ సామర్థ్యాన్ని అంచనా వేయడంతోపాటు.. సంక్రమణ వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్లను సైతం గుర్తిస్తుంది. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

About the author

Tolly2Bolly

Leave a Comment