లైఫ్ స్టైల్

సెక్స్ లో మహిళలు ఎక్కువగా ఇష్టపడే భంగిమలు ఇవేనట.. 

Written by Tolly2Bolly

సెక్స్ .. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్నేళ్లు గడిచాక ఆ దంపుతుల మధ్య రోటీన్ ఫీల్ వస్తుంటుంది. ఎందుకంటే వారు ఒకేలా మూసగా సెక్స్ ఎంజాయ్ చేస్తుంటారు..  అందుకే కొన్నాల్లకు పురుషుడితో సంభోగంలో పాల్గొనే సమయంలో ఆ భంగిమ స్త్రీకి నచ్చకుంటే సున్నితంగా మగాడిని పక్కకు తోసివేస్తుంది. ఆ సంకేతాలను చాలా మంది పురుషులు గ్రహించక మళ్లీ మళ్లీ అదే భంగిమలో సెక్స్ కొనసాగిస్తుంటారు. తద్వారా మరో సారి సెక్స్ చేసేందుకు స్త్రీకి ఇష్టం లేకుండా పోతుంది. కాబట్టి మగాడు రతి క్రీడలో మాత్రం సహచరి ఇష్టాన్ని కూడా గమనించాలి. అప్పుడే ఆ రతి సంపూర్తి చెందుతుంది.

సెక్స్ రోజూ రోటీన్ కాకుండా వివిధ భంగిమల్లో రతి క్రీడను జరిపితే దంపతులిద్దరికీ కొత్త అనుభూతి కలుగుతుంది. సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం, ఉత్సాహం పెరుగుతుంది. వాత్సాయన కామసూత్రాల్లో వివిధ రకాల భంగిమలున్నాయి. అయినప్పటికీ వాటిలో మగువలు మెచ్చే భంగిమలు కొన్నేనంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని…

 

రోజంతా ఇంట్లో, బయట పరుగులు తీసి అలసిపోయిన, రాత్రికి భర్త పక్కన పడకెక్కిన స్త్రీ తను కింద ఉండి తన భాగస్వామి పై నుండి చేసే రతి పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తుందట. సాధారణంగా ఎక్కువమంది స్త్రీలు ఇదే భంగిమను ఇష్టపడతారు. ఈ భంగిమలో అయితే స్త్రీ పురుషులిద్దరు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ వారి వారి పెదాలను పెనవేసుకుంటూ రతి చెయ్యవచ్చు.

 

ఇక రెండవది పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉండి రతి చేసే భంగిమ. ఈ భంగిమను శృంగార పరమైన కోర్కెలు ఎక్కువగా కలిగిన స్త్రీలు అధికంగా ఇష్టపడతారు. ఈ భంగిమలో స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారు. ఈ భంగిమలో అంగ ప్రవేశము సులభమే.

 

మూడవ భంగిమలో స్త్రీ వంగి ఉన్నప్పుడు పురుషుడు ఆమె వెనుక నుండి అంగ ప్రవేశం చేసే రతి. పై రెండు భంగిమల తర్వాత సంభోగంలో స్త్రీ ఈ భంగిమ పట్ల ఆసక్తి కనబరుస్తుందట. ఒక వ్యక్తికి రియర్‌ ఎంట్రి (వెనుక నుంచి సంభోగించడం) బాగా నచ్చిన భంగిమ అయినట్టయితే, ఆ భంగిమలో సెక్స్‌ చేసేటపుడు అతని అంగం మరింత ఎక్కువ గట్టి పడడం, మైధున వేగం పెరగటం, ఉద్రోక్తంతో శబ్దాలు చేయడం జరుగుతుంది. ఇలా ఈ మూడు భంగిమలను మహిళలు , పురుషులు ఎక్కువగా చేస్తారని తేలింది.

 

For More information watch This Video

About the author

Tolly2Bolly

Leave a Comment