వైఫై వాడుతున్నారా.? డేంజర్ లో ఉన్నట్టే.. ఈ నిజం తెలిస్తే జన్మలో వైఫై వాడరు..
వైఫై వాడుతున్నారా.? డేంజర్ లో ఉన్నట్టే.. ఈ నిజం తెలిస్తే జన్మలో వైఫై వాడరు.. అరచేతిలో స్మార్ట్ ఫోన్.. దానికి ఇంటర్ నెట్ తప్పనిసరి.. దీంతో అందరూ ప్రతి ఇంట్లో వైఫైని పెట్టించుకుంటున్నారు. ఇంట్లో ఆఫీసుల్లో, బస్టాండ్లు,మాల్స్,రెస్టరెంట్స్,విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్ వివిధ ఆఫీసుల్లో ఇప్పుడు అందరికీ వైఫై అందుబాటులో ఉంటోంది. దీంతో అందరూ ఫోన్లో ఫాస్ట్ ఇంటర్ నెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ Wi-Fi సిగ్నల్ ల వలన మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.— పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.
Are you using WiFi? you’re in Danger | 5nMedia