Uncategorized

రంగస్థలం సెట్ లో గెటప్ శీను చేసిన ఈ కామెడీ చూస్తే పడి..పడి నవ్వుతారు..

Written by Tolly2Bolly

రంగస్థలం.. 1985ల నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆసక్తి రేపుతోంది. గోదావరి తీరంలో ఓ పల్లెటూరిలో జరిగిన ఓ ప్రేమజంట కథను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా ఇందులో మూగ, చెవిటి పాత్రలు చేస్తూ జీవించారట..

ఈ సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి పరిసరాల్లోని పల్లెల్లో జరిగింది.. అక్కడ షూటింగ్ లో అందరూ ఎంజాయ్ చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో సరదాలు, సంగతులు చోటుచేసుకున్నాయి..

రంగస్థలం షూటింగ్ సమయంలోనే అందులో నటిస్తున్న జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శీను చేసిన కామెడీ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ఓ కండలు తిరిగిన వ్యక్తి రుబ్బురోలును లేపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. గెటప్ శీను వచ్చిన దాన్ని ఒక్కవేలితో పైకి లేపి తీసుకెళ్తాడు. ఎందుకంటే అది వట్టి థర్మకోల్ షీట్..  ఇది నవ్వులు పూయిస్తుంది.. ఈ కామెడీ వీడియోను మూరూ చూసి ఎంజాయ్ చేయండి..

 

About the author

Tolly2Bolly

Leave a Comment