టెక్నాలజీ లైఫ్ స్టైల్

లక్ష రూపాయల ఐఫోన్ తయారీకి అయ్యే అసలు ఖర్చు  ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

లక్ష రూపాయల ఐఫోన్ తయారీకి అయ్యే అసలు ఖర్చు  ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Written by vamsi

లక్ష రూపాయల ఐఫోన్ తయారీకి అయ్యే అసలు ఖర్చు  ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

లక్ష రూపాయల ఐఫోన్ తయారీకి అయ్యే అసలు ఖర్చు  ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఐఫోన్.. దీని రేంజ్ ఏ వేరు..  కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే, కేవలం ఒక్క ఫోన్ కోసం లక్ష రూపాయలు అంటే మామూలు విషయమా.. ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం సంవత్సరం పాటు బతికేయగలదు ఆ డబ్బుతో.. అంత ఖరీదు ఉన్నా దాన్ని కొనడం మాత్రం ఆపరు.,ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడు పోయే ఫోన్ ఇప్పటికీ అదే, మిగతా కంపెనీలు ఎన్ని రకాల ఫోన్లు రిలీజ్ చేసినా ఐఫోన్ ధాటికి మాత్రం తట్టుకోలేకపోతున్నాయి.— పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

the orginal making cost of iphone x | 5nmedia

About the author

vamsi

Leave a Comment