వార్తలు

ఆ నోట్లు చెల్లవు.. ప్రజలు గమనించాలి : ఆర్బీ ఐ ప్రకటన 

Written by Tolly2Bolly
ఆ నోట్లు చెల్లవు.. ప్రజలు గమనించాలి : ఆర్బీ ఐ ప్రకటన

పెద్ద నోట్ల రద్దుతో భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో తీవ్ర పరిమాణాలు సంక్రమించాయి. నల్ల కుభేరుల భరతం పట్టడానికే ఈ చర్యలు తీసుకుంటన్నట్లు చెప్పినా పరిస్తతి  కొంత మోదం.. మరి కొంద ఖేదం లాగా ఉంది. ఏదైమైనా సామన్యుడికి మాత్రం చుక్కలు కనిపించాయి..

పెద్ద నోట్ల రద్దు తరువాత 2,000 నోట్లు చలామణి లోకి వచ్చాయి. మరి కొన్ని రోజులకు రూ.500 నోట్లు ప్రజల్లోకి వచ్చాయి.. ప్రస్తుతం రూ. 50, నోటు జనాల్లోకి వచ్చింది..

అయితే ఇటీవల రిజర్వు బ్యాంకు ప్రజల సౌలభ్యం కోసం రూ.200 నోటు రిలీజ్ చేసింది. దానిని కొందరు మార్చి రూ.350 నోటును భారత రిజర్వు బ్యాంకు విడుదల చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

The new order of Reserve Bank of India, now banks will not accept such notes

About the author

Tolly2Bolly

Leave a Comment