లైఫ్ స్టైల్

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా మీకు పిల్లలు పుట్టరు.. ఏం చేయాలో తెలుసా.?

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా మీకు పిల్లలు పుట్టరు.. ఏం చేయాలో తెలుసా.?
Written by vamsi

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా మీకు పిల్లలు పుట్టరు.. ఏం చేయాలో తెలుసా.?

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా మీకు పిల్లలు పుట్టరు.. ఏం చేయాలో తెలుసా.?నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం.— పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

https://youtu.be/TcApuarcyU4

telugu health tips | if u sleep less or more,so this video is for u |5nmedia

About the author

vamsi

Leave a Comment