వార్తలు

శోభనం రోజు పెళ్లికూతురును ఎందుకు అంతలా కొట్టాడో తెలిసింది.. షాకింగ్ నిజాలు..

శోభనం రోజు పెళ్లికూతురును ఎందుకు అంతలా కొట్టాడో తెలిసింది.. షాకింగ్ నిజాలు..
Written by Tolly2Bolly

శోభనం రోజు పెళ్లికూతురును ఎందుకు అంతలా కొట్టాడో తెలిసింది.. షాకింగ్ నిజాలు..

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చిన్నదామరగుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు  తన తొలి శోభన రాత్రినాడే  వధువును చితకబాదిన సంగతి తెలిసిందే.. ముఖం నిండా గాయాలతో రక్తపు మరకలతో శోభనం గదిలోంచి వధువు బతుకుజీవుడా అంటూ బయటకొచ్చింది. చూసిన షాక్ అయిన బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ ఆ శోభనం గదిలో ఏమైంది.? ఎందుకు నవ వధువును పెళ్లికొడుకు చావ బాదాడానేది ఆసక్తిగా మారింది.

పోలీసులు వరుడు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి విచారించగా నమ్మలేని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.  పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

About the author

Tolly2Bolly

Leave a Comment