సినిమా

సిమ్రాన్ నడిపిన అఫైర్ కారణంగానే ఆ హీరో భార్య చేతి నరాలను కోసుకుంది.?

Written by Tolly2Bolly

సిమ్రాన్ నడిపిన అఫైర్ కారణంగానే ఆ హీరో భార్య చేతి నరాలను కోసుకుంది.?

సిమ్రాన్.. అప్పట్లో తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్. ఈ అమ్మడుతో తెలుగులోని టాప్ హీరోలందరూ సినిమాలు తీశారు.. తమిళంలోనూ అంతే కమల్ హాసన్, రజినీ సహా అజిత్, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే సిమ్రాన్ కు సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్ లు ఎక్కువని ఫిలిం సర్కిల్స్ లో ఎప్పటినుంచో అపవాదు ఉంది. తెలుగులో హీరోలతోనూ, తమిళంలో ఓ స్టార్ హీరోతోనే ఎఫైర్ లు కొనసాగించిదని వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment