శివ అంటే మంగళకరం అని అర్థం.. శివపంచాక్షరీ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. నిర్మలమైన మనసుతో వీటిని ఉచ్చరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలిగిపోయి విజయం సాధిస్తారు. శివ మంత్రోచ్చరణ ద్వారా తమకు కలిగిన అనుభూతిని మునులు, రుషి పుంగవులు పురాణాల్లో తెలియజేశారు. వాటిలో కొన్ని విశిష్టమైనవి ఏకాదశ రుద్ర మంత్రాలు , ఏకదశ రుద్ర మంత్రాలను ప్రత్యేకంగా శివరాత్రి రోజునుంచి 40రోజులు జపిస్తే మహారుద్ర యాగం చేసిన ఫలితం దక్కుతుంది.. శక్తివంతమైన మంత్రాలు ఈ క్రింది వీడియోలో వున్నాయి.