సినిమా

రాంగోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ & ట్రూత్’ షార్ట్ ఫిలిం ఇదే..అంగంగాన్ని చూపించిన మియా.. చూస్తే దిమ్మదిరిగిపోద్ది..

Written by Tolly2Bolly

సెక్స్.. ఇప్పుడీ మాట చెప్పడానికి ఎవరూ సంకోచించడం లేదు. సెక్స్ ఎడ్యూకేషన్ ను ఓ సబ్జెక్ట్ గా కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కానీ నాలుగు గోడల మధ్య చేసే సెక్స్ గురించి ఎన్నో అపోహలు.. ఎన్నో విమర్శలు.. యువత చెడిపోతుందని.. పిల్లలు పాడైపోతారని మహిళలు, వివిధ సంఘాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి.. కానీ వీటన్నింటిని పెడచెవిన పెట్టిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ముందుకు పోయాడు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తాను తీసిన షార్ట్ ఫిలింను రిలీజ్ చేస్తానన్న వర్మ అన్నట్టే రిలీజ్ చేశాడు. అయితే జనం ఎగబడడంతో వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. దీంతో ఈరోజు ఈ  సెక్స్ షార్ట్ ఫిలిం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ను ఉదయం 9 గంటలకు రిలీజ్ చేశారు. భారత్ లో 150 రూపాయాలు చెల్లించి యూట్యూబ్ , వెబ్ సైట్ లో చూడాలని సూచించారు. ఇప్పటికే దీన్ని వేలమంది చూడగా..   అందరి సెల్ ఫోన్లలోకి వచ్చేసింది..

మియా మాల్కోవా ఈ బూతు ఫిలింలో తన శరీరంలో ప్రతి అంగాన్ని దాచుకోకుండా చూపించేసింది. ఒంటిపై నూలు పోగు లేకుండా బాత్ రూం, బెడ్ రూం, సోఫా తదితర చోట్ల అంగాంగ ప్రదర్శన చేసింది. ఇంత బోల్డ్ గా ఉన్న ఈ సెక్స్ ఫిలింలో మియా మహిళలు, సెక్స్ గురించి ఎంతో వేదాంత దోరణిలో మాట్లాడి అమ్మాయిల హక్కులను నినదించింది..

రాంగోపాల్ వర్మ తీసిన ఈ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ఇదే..

God, Sex and Truth | A Philosophical Treatise of Mia Malkova| Ramu

About the author

Tolly2Bolly

Leave a Comment