వార్తలు

రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ను ఇవంక ను కలిపి అంత మాట అన్నదా??

Written by Tolly2Bolly

రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ను ఇవంక ను కలిపి అంత మాట అన్నదా??

పవన్ కళ్యాణ్.. తెలుగులో స్టార్ హీరో అంతేనా.. కాదుకాదు.. జనసేన అధ్యక్షుడు కూడా.. వీటన్నింటికి మించి ఆయనో మానవతామూర్తి.. ప్రజల కష్టాలను తన కష్టాలు అనుకుంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు.. ఎవ్వరూ కష్టాల్లో ఉండి తన గుమ్మం తట్టినా వారికి సాయపడతాడు. అలాంటి పవన్ వ్యక్తిత్వం.. సేవాతత్పరత గురించి ఇటీవల హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే..

పవన్ పై ఇవాంక చేసిన కామెంట్స్ పై తొలిసారి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్స్ చేశారు.. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

About the author

Tolly2Bolly

Leave a Comment