వార్తలు

30 సెకండ్ లకే 3 కోట్ల మందికి నిద్రలేకుండా చేసిన ఈ అమ్మాయి ఎవరి కూతురో తెలిస్తే షాక్..

Written by Tolly2Bolly

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ కేరళ కుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. కేవలం 26 సెకన్ల వీడియోతో యావత్ దేశఆన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటీ కనుచూపుల సైగలతో యువత గుండెలపై మత్తుమందు చల్లింది. ఒకే రోజు కోట్ల మంది మనసులు కొల్లగొట్టి లక్షలమంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అమ్మాయి ప్రియా.. ఇంతకీ అసలు ఆమె ఎవరు.. అలా ఎలా పాపులర్ అయ్యింది.. ఆ అమ్మాయి జీవిత విశేషాలకు సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తీ వివరాలకోసం వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment