సినిమా

ప్రభాస్ హీరోయిన్ అందరికీ షాక్ ఇచ్చింది.. ఏం చేసిందో తెలుసా.?

Written by Tolly2Bolly

ప్రభాస్ హీరోయిన్ అందరికీ షాక్ ఇచ్చింది.. ఏం చేసిందో తెలుసా.?

‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ప్రభాష్ సినిమాతో దక్షిణాదికి పరిచయమవుతోంది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్. బాలీవుడ్‌లో మెప్పించిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ బ్యూటీకి ఇక్కడ ఫాలోయింగ్ బాగా పెరుగిపోతోంది. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment