సినిమా

కన్ను కొట్టిన పాపానికి ప్రియా వారియర్ అరెస్ట్.. కేసు.. ఎందుకో తెలుసా?..

Written by Tolly2Bolly

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ కేరళ కుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. కేవలం 26 సెకన్ల వీడియోతో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటీ కనుచూపుల సైగలతో యువత గుండెలపై మత్తుమందు చల్లింది. ఒకే రోజు కోట్ల మంది మనసులు కొల్లగొట్టి లక్షలమంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది..  ప్రియా నటించిన మలయాళ సినిమా‘ఒరు ఆధార్ లవ్’ టీజర్ సంచలనం  సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో  ప్రేమ సన్నివేశాల్లో  ఆమె చూపించిన  ఎక్స్ ప్రెషన్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి..

 

About the author

Tolly2Bolly

Leave a Comment