రాజకీయం

2014లో జగన్ ను కాదని టీడీపీ, బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే..

Written by Tolly2Bolly

2014లో జగన్ ను కాదని టీడీపీ, బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ  డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు రేపటినుంచి చేపడుతున్న నిరసనకు సంఘీభావం తెలుపుతూ పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖకు వస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా సంస్థ ప్రైవేటీకరణను నిరశిస్తూ ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అనంతరం పలు సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తాను టీడీపీ-బీజేపీ కూటమికే ఎందుకు మద్దతిచ్చానో సవివరంగా వివరించారు. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment