రాజకీయం

చిరంజీవి గారికి ద్రోహం చేసిన వారిని చెప్పుతో కొడుతానన్న పవన్.. ఈ వ్యాఖ్యలు అతడి గురించేనా.?

Written by Tolly2Bolly

చిరంజీవి గారికి ద్రోహం చేసిన వారిని చెప్పుతో కొడుతానన్న పవన్.. ఈ వ్యాఖ్యలు అతడి గురించేనా.?

ప్రజారాజ్యం పార్టీ.. తెలుగు తెరపై అగ్రహీరోగా ఉన్న చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తు కోసం… ఏపీ సీఎం అవుదామని కలలు గని ఎంతో ఆశతో పెట్టుకున్న పార్టీ. కానీ రాజకీయాలు తెలియని చిరు..  ఈ రాజకీయ చక్రబంధంలో చిక్కుకొని అభాసుపాలై ఎంతో అవమానకర రీతిలో ఆ పార్టీని విలీనం చేసి ప్రస్తుతం రాజకీయాలకే దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ డైవర్ట్ అయ్యాడు. అప్పట్లో ప్రజారాజ్యానికి అనుబంధంగా యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య పార్టీ అంతర్థానంపై ఎంతో కలత చెందాడట.. ఆ విషయాన్ని విశాఖ పర్యటనలో గురువారం బయటపెట్టాడు. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment