సినిమా

షాలినికి బయట కూడా తప్పని ‘ముద్దు’ల గోల.. 

Written by Tolly2Bolly

షాలినికి బయట కూడా తప్పని ‘ముద్దు’ల గోల..

ముద్దు సీన్ తో సినీ ఆరంగేట్రం చేసిన  ‘అర్జున్ రెడ్డి’  హీరోహిన్ షాలిని ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ సినిమా తరువాత ఈ భామకు అవకాశాలు తన్నుకు వచ్చాయి. ప్రస్తుతం ‘మహానటి’ సినిమాలో నటిస్తున్న షాలిని కి బయట కూడా ముద్దుల గోల తప్పడం లేదు..
‘అర్జున్ రెడ్డి’ సినిమా లో  హీరోహిన్ షాలిని,హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రతి అరగంటకు ఓ ముద్దు సీన్ నడుస్తుంది. ఐతే అదీ లిప్ లాక్ కిస్. ఈ నేపథ్యంలో లిప్ లాక్  పోస్టర్ తో సినిమా ప్రారంభం లోనే జనాలను ఆకట్టుకున్నారు.  ఆ తరువాత ఈ లిప్ లాక్  ఫై ఎన్నో కామెంట్లు, గొడవలు జరిగినా చివరికి సినిమా మాత్రం బంపర్ హిట్టు కొట్టింది..
 అయితే  షాలినికి  సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ముద్దులు పెడుతున్నారు.. కాని ఇక్కడ ‘అర్జున్ రెడ్డి’  లాంటి హీరో కాదు. ఓ బాలుడు.  ఓ బాలుడు తనకు ముద్దులు పెడుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది షాలినీ. అయితే ఈ వీడియోలో ఆ బాలుడు ముద్దులు పెడుతుండగా నవ్వుతూ తెగ సంబురపడుతూ కనిపిస్తోంది ఈ సొట్టబుగ్గల సుందరి.
దీంతో  తనకు ముద్దుల పట్ల ఉన్న క్రేజ్ చాటుకుంది షాలినీ పాండే. ఇక షాలిని నెక్స్ట్ సినిమాలో కూడా ‘అర్జున్ రెడ్డి’  ఇలాంటి ముద్దు సీన్లు ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు..

About the author

Tolly2Bolly

Leave a Comment