లైఫ్ స్టైల్

ఒత్తిడిని చిత్తు చేయడానికి ఇవి తింటే చాలు.. రోజంతా బాగా పనిచేసుకోవచ్చు..

ఒత్తిడిని చిత్తు చేయడానికి ఇవి తింటే చాలు.. రోజంతా బాగా పనిచేసుకోవచ్చు..
Written by vamsi

ఒత్తిడిని చిత్తు చేయడానికి ఇవి తింటే చాలు.. రోజంతా బాగా పనిచేసుకోవచ్చు..

ఒత్తిడిని చిత్తు చేయడానికి ఇవి తింటే చాలు.. రోజంతా బాగా పనిచేసుకోవచ్చు..పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, గింజలు, పప్పుధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఉద్యోగ బాధ్యతలు తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతున్నాయి. కానీ ఈ ఒత్తిడి నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది.— పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

Natural Foods For Reduce Stress | Telugu Health Tips | 5nmedia

 

About the author

vamsi

Leave a Comment