రాజకీయం

చిరంజీవిని మోసం చేసింది పవన్ కళ్యాన్, అల్లు అరవిందే.. ఇదుగో సాక్ష్యాలంటున్న రోజా..

Written by Tolly2Bolly

చిరంజీవిని మోసం చేసింది పవన్ కళ్యాన్, అల్లు అరవిందే.. ఇదుగో సాక్ష్యాలంటున్న రోజా..

విశాఖ పర్యటనలో అంతర్థానమైపోయిన అన్నయ్య చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం గురించి.. మోసం చేసిన వారి గురించి పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కం ఫైర్ బ్రాండ్ రోజా ఈ రోజు స్పందిస్తూ  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా రోజా పవన్ ను, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment