సినిమా

మద్యం మత్తులో ఈ స్టార్ హీరోయిన్స్ ఏం చేశారో చూస్తే షాక్..

Written by Tolly2Bolly

మద్యం మత్తులో ఈ స్టార్ హీరోయిన్స్ ఏం చేశారో చూస్తే షాక్..

పార్టీలు, పబ్బులంటే సీనీ తారలకు కొత్త కాదు.. ఎవరి ఇంట్లో అయిన ఫంక్షన్ అయితే చాలు  తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ మధ్య సినీ తారలందరూ వివిధ ఫంక్షన్లను స్టార్ హోటళ్లలో నిర్వహిస్తున్నారు. అందులో తింటూ తాగుతూ సందడి చేస్తున్నారు.. చైన్నైలో కూడా ఓ స్టార్ హీరోలు, హీరోయిన్ల పార్టీ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ తల్లిగా చేసిన కుష్బు గుర్తుందా.. ఆమె చైన్నైలోని సవేరా హోటల్ లో విందు సందర్భంగా తాగి ఊగి డ్యాన్సులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె పక్కనే ఉన్న ఒకనాటి స్టార్ హీరోయిన్ సుకన్య కూడా కుష్బుతో కలిసి స్టెప్పులు వేసింది. ఇద్దరూ సీనియర్ హీరోయిన్లు వయసు పెరిగినా స్టెప్పులో మాత్రం గ్రేస్ తగ్గనట్టు డ్యాన్సులు చేయడం విశేషం.. ప్రస్తుతం తాగుతూ, తింటూ డ్యాన్సులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..

About the author

Tolly2Bolly

Leave a Comment