రాజకీయం వార్తలు

ఇవాంక ట్రంప్ కు సీఎం కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..

ఇవాంక ట్రంప్ కు సీఎం కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..
Written by vamsi

ఇవాంక ట్రంప్ కు సీఎం కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..

ఇవాంక ట్రంప్ కు సీఎం కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..ఇవాంకా ట్రంప్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు.. అమెరికా అధ్యక్షుడి కూతురు అయిన ఇవాంక.. గొప్ప పారిశ్రామికవేత్త కూడా. అమెరికా అధ్యక్షుడికి ముఖ్య సలహాదారు.. ఈమె పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తోంది. దీంతో హైదరాబాద్ మొత్తం అద్దంలా తీర్చిదిద్దుతున్నారు. రోడ్లు వేశారు. బిచ్చగాళ్లను తరలించారు. ఇలా ఎన్నో ఇవాంక వల్ల హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయట.. — పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

About the author

vamsi

Leave a Comment