లైఫ్ స్టైల్

ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే మీరు శృంగారంలో రెచ్చిపోతారట…

ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే మీరు శృంగారంలో రెచ్చిపోతారట...
Written by vamsi

ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే మీరు శృంగారంలో రెచ్చిపోతారట…

ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే మీరు శృంగారంలో రెచ్చిపోతారట…శృంగారాన్ని ఆస్వాందించాలని ప్రతి యువ జంట కోరుకుంటుంది. లైంగిక ఇబ్బందులు ఎదురైతే అది భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతుంది. చక్కటి శృంగార జీవితం ప్రేమను పెంచుతుంది. ఒత్తిడి, ఇతర సమస్యలు, తీసుకునే ఆహారం లైంగిక హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌‌గా సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. విటమిన్-డితో కూడిన ఆహారాన్ని ఉదయం వేళల్లో తీసుకోవాలని సూచిస్తున్నారు.— పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

About the author

vamsi

Leave a Comment