లైఫ్ స్టైల్

ఎక్కిళ్లు వస్తే మంచికా.. చెడుకా.. ఆగాలంటే ఇలా చేయండి..

ఎక్కిళ్లు వస్తే మంచికా.. చెడుకా.. ఆగాలంటే ఇలా చేయండి..
Written by vamsi

ఎక్కిళ్లు వస్తే మంచికా.. చెడుకా.. ఆగాలంటే ఇలా చేయండి..

ఎక్కిళ్లు వస్తే మంచికా.. చెడుకా.. ఆగాలంటే ఇలా చేయండి..ఎక్కిళ్లు వస్తే ఎంతో చిరాకుగా ఉంటుంది. ఈ ఎక్కిళ్లు ఏపనినీ చేయనివ్వవు.

* ఓ పట్టాన ఉండనివ్వదు. ఎక్కిళ్లను నిత్య జీవితంలో తప్పని సరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు.

అసలు ఈ ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి. ఏలా పోతాయి. అనే విషయంపై ఈ రోజు తెలుసుకుందామా!

ఎక్కిళ్లు డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పైబాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు.

ఇది శ్వాస ప్రక్రియను నిర్వర్తించే సమయంలోనూ ఆహారం తీసుకునేటప్పఉడు అటూ ఇటూ కదలి శరీరంలోని ఒత్త్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియత్రించడానికి మొదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది.

దీని నుంచి బయలుదేరిన’ఫ్రెనిక్‌’ నాడి డయాఫ్రం వరుకు ఉంటుంది.

డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది.

ఈ పక్రియ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది.— పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

https://youtu.be/BJ5SGlsrpOQ

How To Get Rid Of Hiccups Naturally – health Facts Telugu |5nmedia

About the author

vamsi

Leave a Comment