సినిమా

మెగా అభిమానులకు ఇది పండుగ లాంటి వార్త..

Written by Tolly2Bolly
మెగా అభిమానులకు ఇది పండుగ లాంటి వార్త..

మెగా అభిమానులతో పాటు మెగాస్టార్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. చిరంజీవి తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతోంది. రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కోసం నగరంలోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ సిద్ధం చేశారు. ఈ సెట్‌లో తొలి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

 

About the author

Tolly2Bolly

Leave a Comment