టెక్నాలజీ వార్తలు

త్వరపడండి.. కారు కొనాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆఫర్ ఉండదు..

Written by Tolly2Bolly

త్వరపడండి.. కారు కొనాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆఫర్ ఉండదు..

మధ్యతరగతి వారు కూడా ఈ మధ్య ప్రెస్టేజ్ కోసం, సంఘంలో పరపతి కోసం కారు కొనాలని ప్రయత్నిస్తుంటారు. కారు అనే స్టేటస్ సింబల్ గా మారిపోయింది. మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా చిన్న కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.. కేవలం 3.50 లక్షల నుంచే ఈ కార్లు అందుబాటులో ఉండడంతో నలుగురు కుటుంబ సభ్యులున్న చిన్న చిన్న ఫ్యామిలీలు సైతం ఇప్పుడు కారును కొనడం సర్వ సాధారణమైపోయింది. కార్ల కంపెనీలు కూడా పండుగలను దృష్టిలో ఉంచుకొని భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.  పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

About the author

Tolly2Bolly

Leave a Comment