Uncategorized

లవర్స్ డే నాడు ప్రేమికులను దొరకబట్టి ఎలా పెళ్లి చేశారో చూడండి..

Written by Tolly2Bolly

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. పాశ్చాత్య సంస్కృతినుంచి భారత సంస్కృతిలోకి దిగుమతి అయిన ఈ రోజును హిందుత్వ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంస్థలు నిషేధించిన సంగతి తెలిసిందే.. అనుకున్నట్టే వారు నిన్న ప్రేమికులను కనుక్కున్నారు. వివిధ పార్క్ లకు వచ్చిన వారికి పెళ్లిళ్లు చేశారు..

About the author

Tolly2Bolly

Leave a Comment