సినిమా

పెళ్లయ్యిందా.? లేదా.? యాంకర్ రవిని అడిగితే దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు..

Written by Tolly2Bolly

పెళ్లయ్యిందా.? లేదా.? యాంకర్ రవిని అడిగితే దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు..

పటాస్ తో పాపులర్ అయిన యాంకర్ రవి.. తెలుసుగా… బుల్లితెరపై ఫేమస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నాడు. పటాస్ కార్యక్రమంలో శ్రీముఖితో రెచ్చిపోయి రోమాన్స్ చేసే ఈ రవి.. తన వ్యక్తి గత జీవితాలను మాత్రం ఎవ్వరితోనూ పంచుకోడు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ లో ఇంటర్వ్యూకు వచ్చిన రవి తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి.

 

About the author

Tolly2Bolly

Leave a Comment