Uncategorized

సంచలనం రేపుతున్న గజల్ శ్రీనివాస్ నగ్నవీడియోలు.. బెడ్ పై ఆ సీన్లు చూస్తే షాకే..

Written by Tolly2Bolly

గజల్ శ్రీనివాస్.. ప్రముఖ కళాకారుడిగా అందరికీ సుపరిచితమైన ఇతగాడి అసలు నిజస్వరూపం ఇటీవలే బయటపడి కటకటాల పాలయ్యాడు. ఏపీ ఉద్యమం సమయంలో ఇతగాడు పాడిన పాటలు, ఉత్తేజిత కార్యక్రమాలు చాలా పాపులర్ అయ్యాయి. కానీ ఇతడో లైంగిక పిశాచి అని ఇటీవలే వెల్లడైంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

 

ఇటీవలో ఓ రేడియో చానల్ లో జాకీగా పనిచేస్తున్న ఓ అమ్మాయి.. గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడా బాధితురాలు గజల్ శ్రీనివాస్‌ రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను విడుదల చేసింది. గంటల కొద్దీ నిడివి ఉన్న దాదాపు 20 వీడియోలను ఆమె పోలీసులకు ఇచ్చింది.  బాధితురాలు స్వయంగా గజల్ శ్రీనివాస్ అకృత్యాలను స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో తీసి బయటపెట్టింది. తన వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని ఆమె తెలిపారు.

 

ఆ వీడియోల్లో బెడ్‌పై అభ్యంతరకర స్థితిలో శ్రీనివాస్ పడుకొని ఉండగా, ఆఫీసులో పనిచేసే పార్వతి అనే యువతి ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాజాగా మరో రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. గజల్ శ్రీనివాస్ లాంటి మోసగాడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. తాజా వీడియోలు వెలుగులోకి రావడంతో శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. పోలీసులు గజల్ శ్రీనివాస్‌పై మరిన్ని సెక్షన్లను జోడించే అవకాశం ఉంది. ఈ కేసులో పనిమినిషిగా ఉన్న పార్వతి కూడా నిందితురాలిగా చేర్చారు.

About the author

Tolly2Bolly

Leave a Comment