Uncategorized

గజల్ శ్రీనివాస్ శృంగార వీడియోలు ఒకటి కాదు 20..  ఇవే అవి.. చూస్తే షాకే..

Written by Tolly2Bolly

గజల్ శ్రీనివాస్.. పాపం ఒక్క దెబ్బతో పరువు పోయి జైలు పాలయ్యాడు.. ఇన్నాళ్లూ సెలబ్రెటీ హోదా పొందిన ఈ మహానుభావుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడవాళ్లను లోబరుచుకోవడంలోనూ.. వారిని శారీరకంగా వాడుకోవడంలోనూ ఇతనికి చాలా అనుభవం ఉందన్న విషయాలు తాజాగా విడుదలవుతున్న వరుస వీడియోలతో వెలుగుచూస్తున్నాయి. ఇతని బాధపడలేక ఓ అమ్మాయి సాహసం చేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయడంతో మొత్తం విషయం బట్టబయలైంది. మొదట ఒకటే వీడియో అనుకున్నా ఆమె వరుసగా విడుదల చేస్తున్న వీడియోలు చూశాక గజల్ శ్రీనివాస్ ఎంతటి గలీజ్ శ్రీనివాసో తేటతెల్లం అవుతోంది.

గజల్ శ్రీనివాస్ బండారం బయటపెట్టిన సదురు బాధిత మహిళ ఈరోజు పోలీసులకు అతడి చేతిలో మోసపోయిన వారందరితో కలిసి దాదాపు  20 వరకూ వీడియోలను పోలీసులకు అందించిందట. మరిన్ని వీడియోలు వెలుగుచూడటంతో ఛానళ్లు మరోసారి ఈ గలీజ్ శ్రీనివాస్ కథనాలతో పండుగ చేసుకున్నాయి. కొన్ని ఛానళ్లు.. అబ్బో ఇంత గలీజా మేం ప్రసారం చేయలేం బాబూ అని బాధ్యత కూడిన సిగ్గుపడితే.. మరికొన్ని ఛానళ్లు మాత్రం అహా.. ఓహో అంటూ పండుగ చేసుకున్నాయి. యూట్యూబ్ చానల్స్ అయితే వీడియో 1, వీడియో 2, వీడియో 3 వీడియో 4 అంటూ నంబర్లు వేసి మరీ హోరెత్తించాయి.

About the author

Tolly2Bolly

Leave a Comment